Trump తాత రొమాంటిక్ జోక్స్
Trump తాత romantic జోక్.మెలానియా హ్యాట్ (టోపీ)పై జోక్
2025లో తన రెండోసారి బాధ్యతలు స్వీకరించిన సమయంలో, మెలానియా ఒక పెద్ద టోపీ ధరించారు. అప్పుడు గాలి ఎక్కువగా ఉండటంతో ఆమె టోపీ పట్టుకోవడానికి ఇబ్బంది పడ్డారు. దీనిపై ట్రంప్ సరదాగా స్పందిస్తూ:
"ఆమె ఆ గాలికి ఎగిరిపోయేలా ఉంది (She almost blew away). ఆ టోపీ వల్ల ఆమె గాలిలోకి లేచిపోతుందేమో అనిపించింది" అని నవ్వుతూ వ్యాఖ్యానించారు.

Nice జోక్
ReplyDelete